Skin Care: సాధారణంగా వేసవిలో రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. విపరీతమైన ఎండ , దుమ్ము, ధూళి కారణంగా, కొంతమందికి ముఖం మీద దద్దుర్లు వస్తాయి. మరి కొందరికి మొటిమలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్మ సంరక్షణ పట్ల అజాగ్రత్తగా ఉండడం వల్ల అకాల వృద్ధాప్య ఛాయలకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే వేసవిలో పాడైన చర్మాన్ని సంరక్షించడానికి ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసే బీట్ రూట్ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Skin Care: బీట్రూట్ ఫేస్ ప్యాక్.. క్షణాల్లో కాంతివంతమైన, మెరిసే చర్మం..!
సాధారణంగా వేసవిలో చర్మం పొడిబారడం, ముఖం పై దద్దర్లు, మొటిమలు వంటి సమస్యలను గమనిస్తుంటారు. వేసవిలో చర్మ సంరక్షణ కోసం బీట్రూట్ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ రసం, బాదం పాలు కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయడం ద్వారా చర్మానికి పోషణ అందుతుంది.
Translate this News: