Summer Tips : వడదెబ్బ చర్మ క్యాన్సర్ కు కారణం అవుతుందా.. ?
UV రేడియేషన్ వల్ల చర్మ కణాలలో DNA దెబ్బతింటుంది, వాపుకు కారణమవుతుంది. వడదెబ్బ తగిలితే చర్మం ఎర్రగా మారుతుంది. తీవ్రమైన నొప్పి , కొన్నిసార్లు వాపు కూడా సంభవిస్తుంది. సన్ బర్న్ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.