ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra babu: చంద్రబాబుకు గుండె సమస్య.. విచారణ రేపటికి వాయిదా! స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని ఆయన తరఫున లాయర్లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ అఫిడవిట్.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరింది సీఐడీ. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ వెంటనే విచారించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn