Saripodhaa Sanivaaram: "సరితూగే సమరమే, సంహారం తథ్యం".. ఎస్. జే సూర్య బర్త్ డే స్పెషల్..!
టాలీవుడ్ స్టార్ హీరో నాని మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో నటుడు ఎస్. జే సూర్య పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషించారు. నేడు ఎస్.జే సూర్య పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.