Sivakarthikeyan Madharasi: జెట్ స్పీడ్ లో మురుగదాస్ ‘మధరాసి'.. రిలీజ్ ఎప్పుడంటే..?
శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న ‘మధరాసి’ మూవీ శ్రీలంకలో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 5, 2025న విడుదలకానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.