Sitara Ghattamaneni: ''ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్''... నమ్రత వీడియో వైరల్ ...!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు. ఈ సందర్భగా ఆమె మదర్ నమ్రత శిరోద్కర్ బర్త్ డే విషెష్ తెలియజేస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సితార చిన్ననాటి జ్ఞాపకాలు, చేసిన అల్లరి పనులు ఈ వీడియోలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.