IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి ద్రవిడ్ కు రెస్ట్.. హెడ్ కోచ్ ఎవరో తెలుసా?
సౌతాఫ్రికాతో పర్యటనలో టీమిండియా ప్లేయర్లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీ20లో హోరాహోరీగా తలపడి చెరో విజయంతో ఇరుజట్లూ సమఉజ్జీలుగా నిలవడంతో అందరి దృష్టీ వన్డే సిరీస్ పైనే ఉంది. ఈ సిరీస్ కోసం పలు మార్పులు చేసిన యాజమాన్యం హెడ్ కోచ్ గా ద్రవిడ్ స్థానంలో మరొకరిని నియమించింది.