Palvai Harish Babu: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే?
కాంగ్రెస్‌లోకి వలసల పర్వానికి ఇంకా తెర పడలేదు. తాజాగా సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా కలిశారు. దీంతో వీరు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t114427828-2025-11-02-11-44-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/3-4-jpg.webp)