Health News : సైనసైటిస్ ఇన్ఫెక్షన్ లక్షణాలేంటి? ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?
సైనస్ ఇన్ఫెక్షన్ను సైనసైటిస్ అని కూడా పిలుస్తారు . చెడు శ్వాస, జ్వరం, దగ్గు, తలనొప్పి, దంతాలు లేదా దవడలో నొప్పి ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు. చాలా సందర్భాలలో సైనస్ ఇన్ఫెక్షన్లు వైరస్ల వల్ల సంభవిస్తాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.