Deepika Padukone : రంగంలోకి దిగిన లేడీ సింగం.. ‘సింగమ్ అగైన్’ నయా లుక్ రిలీజ్!
'సింగమ్ అగైన్' మూవీనుంచి దీపికా పదుకొణె నయా లుక్ రిలీజ్ చేశారు దర్శకుడు రోహిత్ శెట్టి. ‘రీల్ అయినా...రియల్ అయినా... ఈమె నా హీరో. లేడీ సింగమ్’ అంటూ దీపిక పోలీస్ దుస్తుల్లో గుండాలను చెదరగొడుతున్నట్లు చూపించారు. పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.