Singer Sunitha: సింగర్ సునీత ఇలాంటిదా..! కంటెస్టెంట్ ప్రవస్తి మాటలు వింటే మతిపోతుంది..
పాడుతా తీయగా కంటెస్టెంట్ ప్రవస్తి సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసింది. సింగర్ సునీత తనపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించింది. తాను పాట పాడడానికి వేదికపైకి రాగానే ఇబ్బంది కలిగించే విధంగా మొహం పెట్టేదని.. కీరవాణికి తనపై లేనిపోనివి చెప్పేదని వాపోయింది.