Singareni : ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల కోసం కార్మిక సంఘాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, మహిళలకు ఫైస్టార్ విందులు, బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్లు తెలుస్తోంది.