సినిమాఆయన లేని నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను..నటి భావోద్వేగం సీనియర్ నటి తన మేనేజర్ కామరాజన్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ఆయన లేకుండా ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఆమె తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. By Bhavana 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాసిమ్రాన్ కాదు AI.. సోషల్ మీడియాలో కాక రేపుతున్న వీడియో..!! ఇప్పుడు ఎక్కడ చూసినా...ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి ముచ్చట్లు వినిపిస్తున్నాయి. టెక్ రంగంలోనే కాదు..ఆర్టిస్టుల ఊహా శక్తికీ ఇది రెక్కలు తొడుగుతోంది. ఇప్పటికే ఈ జనరేటివ్ ఏఐతో క్రియేట్ అవుతన్న ఫొటోలు,వీడియోలు ఈ మధ్యకాలంలో సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా వేసిన లేటెస్ట్ హుక్ స్టెప్పులకు సంబంధించి ఇతర హీరోయిన్స్ చిందులేస్తే ఎలా ఉంటుందంటూ ఈ ఏఐ టూల్స్ తో వీడియోలు క్రియేట్ చేశారు. అందులో సిమ్రాన్ వేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. By Bhoomi 31 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn