Tech Tips: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ రన్ అవుతున్నాయో తెలుసా? జస్ట్ 4 క్లిక్స్తో తెలుసుకోండి..!
మీ పేరిట ఎన్ని సిమి కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. https://sancharsaathi.gov.in/ ఈ సైట్‌ని సందర్శించడం ద్వారా మీ ఆధార్‌పై ఉన్న సిమ్ కార్డ్స్ వివరాలు తెలుసుకోండి. ఇది తెలుసుకోవడం ద్వారా స్కామర్స్ బారిన పడకుండా ఉంటారు.