Ram Lalla Silver Coin : వెండి నాణేలపై బాలరాముడు..త్వరలోనే మార్కెట్లోకి..!
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ వెండి నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
/rtv/media/media_files/Luay9Hg8QyUc9bHVDSXp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/AYODHYA-jpg.webp)