Kadapa : కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
కౌంటింగ్ రోజున ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలు సృష్టించిన తోక జాడించాలని చూసినా..తోలు తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అల్లరి మూకలు, రౌడీ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.