Latest News In TeluguSIB Chief Prabhakar Rao: ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందుతుడు ప్రభాకర్ రావు, మరో నిందుతుడు శ్రవణ్ కుమార్‌కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.ఈ వారెంట్‌తో పంజాగుట్ట పోలీసులు సీఐడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయనున్నారు. By V.J Reddy 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn