Gold Rates : బంగారం ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు
మరోసారి బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, శ్రావణ మాసం దగ్గర పడుతుండడంతో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది.