Social Media : రీల్స్ మోజులో ఎంతకైనా తెగిస్తున్న యువత.. షాప్ కీపర్ ముందు బట్టలు విప్పడానికి ప్రయత్నించిన మహిళ
ఈరోజుల్లో యువత సోషల్ మీడియా కోసమే బతుకుతున్నట్టు అయిపోతున్నారు. ఇవి చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ యువతి షాక్ కీపర్ ముందే బట్టలు మార్చుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈవీడియో మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.