Mayawati: ఆర్ఎస్ ప్రవీణ్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్తో పొత్తు కట్?
ఆర్ఎస్ ప్రవీణ్‌కు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించగా.. తాజాగా పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్పారు.
/rtv/media/media_files/2025/08/21/brs-big-shock-to-rs-praveen-2025-08-21-19-38-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Mayawati-jpg.webp)