Venu swamy: జ్యోతిష్యం జోలికి పోను.. ట్రోలర్స్ దెబ్బకు వేణుస్వామి యూటర్న్!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినీతారలు, ప్రముఖుల జ్యోతిష్యం జోలికి వెళ్లనని ప్రకటించారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. నాగచైతన్య- శోభిత విడిపోతారంటూ ఆయన చెప్పిన జ్యోతిష్యంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T165942.839.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T180306.063.jpg)