Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి.. కోర్టులో పిటిషన్
ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను తేజో మహాలయం( శివాలయం)గా ప్రకటించాలని ఆగ్రా కోర్టులో బధవారం కొత్త పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దీనిపై పిటిషన్ వేశారు. ఏప్రిల్ 9న దీనిపై విచారణ జరగనుంది.