సంచలనం రేపుతున్న పవార్ రహస్య భేటీ....షాక్ లో మిత్రపక్షాలు.....!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ల రహస్య భేటీ సంచలనం రేపుతోంది. వారి భేటీపై కాంగ్రెస్, శివసేన ఆందోళన చెందుతున్నాయి. ఆ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటు ఈ విషయాన్ని ఇండియా కూటమిలోనూ చర్చిస్తామని పేర్కొంటున్నారు.