శిల్పారామం 106 స్టాల్స్‌లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం
హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో తెలంగాణ గవర్నర్ జిఘ్ణదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ప్రారంభిచారు. 106 స్టాల్స్ ను గురువారం సాయంత్రం ఓపెన్ చేశారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించడానికి వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
/rtv/media/media_files/2025/06/03/kSVAWYat7q8t2MhV6lho.jpg)
/rtv/media/media_files/2024/12/05/Ss4LTrWDKGkkUU51q1XQ.jpg)