Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్!
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాక్ PML-N-PP కూటమికి చెందిన అభ్యర్థిగా ఆయననే ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్నారు. దీంతో షెహబాజ్ వరుసగా రెండోసారి పాక్ ప్రధానికిగా బాధ్యతలు చేపట్టనున్నారు.