Shefali Jariwala: నటి షెఫాలీ చనిపోయే ముందు చివరిగా పెట్టిన పోస్ట్ ఇదే!
బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణం సినీ తారలను, ఆమె అభిమానులను షాక్ కి గురిచేసింది. అయితే షెఫాలీ తాను చనిపోయే మూడు రోజులకు ముందు ఇన్ స్టాగ్రామ్ లో అందమైన ఫొటో షూట్ షేర్ చేసింది. ఆమె చివరిగా చేసిన పోస్ట్ ఇదేనని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె మరణంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.