/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-one-2025-06-28-20-06-05.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే షెఫాలీ తరచూ కొత్త కొత్త ఫ్యాషన్ లుక్స్ లో ఫొటోలను షేర్ చేస్తూ ఉండేది.
/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-three-2025-06-28-20-06-05.jpg)
అలాగే చనిపోయే మూడు రోజులకు ముందు బ్లాక్ డ్రెస్ లో అందమైన ఫోటో షూట్ షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-four-2025-06-28-20-06-05.jpg)
షెఫాలీ జూరీవాలా నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆమె గుండెపోటుతో కన్నుమూసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-five-2025-06-28-20-06-05.jpg)
‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోలో తన నటనకు షెఫాలీ జరివాలా బాగా పేరు తెచ్చుకుంది
/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-six-2025-06-28-20-06-05.jpg)
ఈ పాట ఆమెకు ‘కాంటా లగా గర్ల్’ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టింది.
/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-seven-2025-06-28-20-06-05.jpg)
అనంతరం సల్మాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కూడా పాల్గొంది.
/rtv/media/media_files/2025/06/28/shefali-jariwala-photos-pic-seven-2025-06-28-20-06-05.jpg)
షెఫాలీ మొదటి భర్త హర్మీత్ తో విడిపోయిన తర్వాత 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది.