ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | YS Sharmila Comments | RTV
ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | Congress Leader YS Sharmila Comments on AP CM Chandrababu Naidu about Free Buses and other Schemes | RTV
ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | Congress Leader YS Sharmila Comments on AP CM Chandrababu Naidu about Free Buses and other Schemes | RTV
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అంటూ కేంద్రంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు.
AP: ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే.. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
AP: తెలంగాణలో రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు షర్మిల. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండ రుణమాఫీ చేసే వాళ్లమని చెప్పింది.
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు గుప్పించారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం నిధులపై స్పష్టత ఇచ్చారా? అని నిలదీశారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయనపై వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ ఊహాగానాల వెనుక కథేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడంటూ కొనియాడారు. ఆయన వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. ఆయన బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు.
AP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అలాగే ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు.