ఆస్తులు ఇచ్చేయ్..విజయమ్మ లేఖ| Y.S Vijayamma Open Letter On Jagan, Sharmila Property Disputes | RTV
షేర్ చేయండి
అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న కోసం తాను చాలా చేశానని.. జగన్ మాత్రం తనకోసం ఏమీ చేయలేదంటూ కంటతడిపెట్టుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
షేర్ చేయండి
జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించిన షర్మిల | YS Sharmila Strong Reply to YS Jagan Mohan Reddy | RTV
షేర్ చేయండి
YS Jagan: స్వార్థంతోనే.. షర్మిల లేఖపై జగన్ సంచలన రియాక్షన్!
నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై సీఎం జగన్ స్పందించారు. మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా? అని ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఉండే విషయాలను స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
షేర్ చేయండి
వైసీపీ ఫ్యామిలీలో ముదిరిన వివాదం.. షర్మిల, విజయమ్మపై జగన్ పిటీషన్
జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల్లో రాజీకి వచ్చేశారని అనుకున్న తరుణంలో దీనికి భిన్నంగా మరో ఊహించని పరిణామం బయటపడింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల కేటాయింపుపై షర్మిల, విజయమ్మపై జగన్ కోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి