Stock Markets : స్టాక్ మార్కెట్లో దిమ్మతిరిగే ఆఫర్ ఇది!
స్టాక్ మార్కెట్ లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ (ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు.