నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, అధికారిక గుర్తుకు సంబంధించిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలన్న శరద్ పవార్ వర్గం నేతల లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎన్సీపీలోని ఇరు వర్గాల నేతలకు మరో మూడు వారాల గడువు ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ఈసీ కీలక నిర్ణయం…. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలకు మరో మూడు వారాల గడువు….!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, అధికారిక గుర్తుకు సంబంధించిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలన్న శరద్ పవార్ వర్గం నేతల లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎన్సీపీలోని ఇరు వర్గాల నేతలకు మరో మూడు వారాల గడువు ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Translate this News: