Mallareddy: మల్లారెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్!
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి ఎంపీ పోటీ నుంచి మల్లారెడ్డి కుమారుడు తప్పుకున్నారు.
/rtv/media/media_files/2025/03/14/QVcLN8cCQaBJ48O3eiVE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KCR-6-jpg.webp)