PM Modi: హెడ్‌లైన్‌గా మారిన ఛావా.. మూవీపై పీఎం ప్రశంసలు
మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల విడుదలైన ఛావా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే ప్రధాని మోదీ ఈ సినిమాపై ప్రశంసంలు కురిపించారు. ఛావా సినిమా ప్రస్తుతం హెడ్‌లైన్‌గా మారిందన్నారు.