Pawan : అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటో వైరల్
AP: అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్, జగన్ కలిసినట్లు ఫొటో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫోటో ఎడిట్ చేసిందని.. అసెంబ్లీలో వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.