Sesame Seeds: నువ్వులను ఉపయోగించడం ద్వారా మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.. ఎలాగంటే?
నువ్వుల్లో విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. నువ్వుల్లో పెరుగు, తేనె కలిపి పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది. నువ్వులలో ముఖం మీద వాపు, మొటిమలు, తామర వంటి సమస్యలను తగ్గిస్తుంది.