Love Tips : మీది వన్‌సైడ్ లవ్వా..? అయితే చేయాల్సిందిదే!
వన్‌సైడ్ లవ్ అన్నది కొన్ని సినిమాలో చూపించినట్టు మంచిదేమీ కాదు. ఏకపక్ష సంబంధంలో జీవించే వ్యక్తి తన సమయాన్ని ఉద్దేశపూర్వకంగా వృధా చేసుకుంటాడు. నిజాన్ని అంగీకరించి ముందుకు వెళ్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి!