Godrej : 127 సంవత్సరాల చరిత్రకు బీటలు..వేరుపడిన గోద్రెజ్ కుటుంబం!
27 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రెజ్ కుటుంబం వేరుపడింది. సబ్బుల నుంచి వ్యాపారాలు, ఆస్తుల వరకు అన్నింటిని పంచుకోవడానికి వారసులు ఓ ఒప్పందం చేసుకున్నారు.ఆది గోద్రేజ్ , ఆయన సోదరుడు నదిర్ లు ఇద్దరు కలిసి 5 లిస్టెడ్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ ను తీసుకునేందుకు అంగీకరించారు.