YS Sharmila: జగనన్న ఇంతలా దిగజారిపోతారనుకోలేదు.. ఆయన వారసుడిగా ఏం చేశారు?
ఏపీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు. వివేకా 5వ వర్ధంతి సభలో పాల్గొన్న ఆమె 'ఆయన ఇంతలా దిగజారిపోతారనుకోలేదు. చిన్న నాన్న హత్యలో హంతకులు ఎవరో కాదు బంధువులే. నిందితులకు ఎందుకు ఇంకా శిక్ష పడలేదు. అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోండి' అంటూ మండిపడ్డారు.