మీరు సీనియర్ సిటిజన్ అయితే, ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మీరు అధిక వడ్డీని పొందవచ్చు!
ఫిక్స్డ్ డిపాజిట్ కాల వ్యవధిని బట్టి వివిధ బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తాయి.వీటి పై సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లో మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో, వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఏమిటో చూద్దాం.