Khushbu : 8 ఏళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. ప్రతీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి : ఖుష్బూ
సీనియర్ నటి ఖుష్బూ హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు.' ఇండస్ట్రీలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. 8 ఏళ్ళ వయసులోనే నేను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా' అంటూ తెలిపారు.