International:ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత మీద ప్రమాణం చేసిన సెనేటర్
విదేశాల్లో భారత ఘనత మరో సారి పరిమళించింది. ఆస్ట్రేలియన్ పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందో ఘటన. సెనేటర్‌గా ఎంపిక అయిన భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేశారు.
/rtv/media/media_files/2025/05/28/9KeCPa1mTsoAmuaPCKRQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T133457.383-jpg.webp)