India vs New Zealand :సెమీస్కు స్పెషలిస్ట్ స్పిన్నర్ వచ్చేస్తున్నాడు..రేపటి భారత తుది జట్టు ఇదే..
లీగ్ మ్యాచ్ లు అయిపోయాయి. భారత్ రేపు న్యూజిలాండ్తో మొదటి సెమీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రస్తుత జట్టులోంచి ఒకరిని తీసేసి స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను బరిలోకి దించాలనుకుంటున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.