Coast guards seize rs 1800 crore drugs : రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2026/02/17/india-2026-02-17-07-07-06.jpg)
/rtv/media/media_files/2025/04/14/qjgzfvedncxIJJLfCzK4.jpg)
/rtv/media/media_library/vi/TaCr3efbuE0/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/66-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/auto-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/guru-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T180455.542-jpg.webp)