Trump : ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్చల్
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరగగా తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.శనివారం ట్రంప్ ఎన్నికల ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి షాట్‌గన్, లోడ్ చేసిన ఓ తుపాకీతో పోలీసులకు చిక్కాడు.
/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
/rtv/media/media_files/NWoBkDnpNNMVW4jcDhXQ.jpg)