నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లకండి
నేడు (డిసెంబర్ 9)న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను దారి మల్లించనున్నారు.
/rtv/media/media_files/2025/04/21/bBHSEzkmrrjeiU8WRPl5.jpg)
/rtv/media/media_files/2024/12/09/6vYONbBTuuIrrqckZc4k.jpg)
/rtv/media/media_files/2024/10/30/Bxtk9KAwhohZo6loO8rr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/fire-1-jpg.webp)