Andhra Pradesh: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. రెండో బ్లాక్‌లో ఏడుగురు, మూడో బ్లాక్‌లో ఐదుగురికి ఛాంబర్లను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు చాంబర్లను కేటాయించామని సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.