Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. ఆ విషయంలో కేసు నమోదు
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదైంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అన్వేష్ అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/05/31/dBKxVEvQRDUdDSJk2e4V.jpg)
/rtv/media/media_files/2025/05/04/ihLLXbTRD04DvMy11rmJ.jpg)