Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్‌తో అక్కడ పొడిచి చంపిన భార్య!
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్న భర్త అప్పారావును కీర్తన అనే ఇల్లాలు స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపింది. ఈ ఘటన ఏపి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి, పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/03/It5F6QJfyO6Gb2t63Eag.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-55-jpg.webp)