School Bus Drivers: మద్యం మత్తులో 36 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు..
బెంగళూరులో ప్రత్యేక పోలీస్ ఆపరేషన్లో 36 మంది స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి, లైసెన్స్ రద్దు చేశారు. స్కూల్స్ కు నోటీసులు పంపించారు. ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయన్నారు.
/rtv/media/media_files/2025/11/10/bus-driver-dies-after-heart-attack-2025-11-10-14-20-11.jpg)
/rtv/media/media_files/2025/10/25/school-bus-drivers-2025-10-25-10-08-02.jpg)