Balayya: పార్టీని ఎలా నడుపుదాం..!! సీన్లోకి బాలయ్య
ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలను షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని ఎలా నడపాలని అందరిలో టెన్షన్ మొదలైంది.
/rtv/media/media_files/2025/07/11/bahubali-re-release-2025-07-11-11-59-53.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/1111-jpg.webp)